నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్

రాజ్యాంగ చట్టం, విధానం మరియు సుపరిపాలన కేంద్రం

భారత రాజ్యాంగంపై తెలుగులో బేసిక్ కోర్సు  (ఆన్‌లైన్)

భారత రాజ్యాంగం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఒక బేసిక్ కోర్సును నల్సార్ విశ్వవిద్యాలయం తెలుగులో మీ ముందుకు తెస్తున్నది.  భారత రాజ్యాంగం ఒక సామజిక, రాజకీయ, న్యాయపత్రం.  ఇది ఒక సామజిక విప్లవానికి నాంది పలుకుతుంది.  ఇది మన చట్టాలన్నింటికీ మార్గదర్శక స్ఫూర్తినిస్తుంది.  ఈ కోర్సులో మేము 32 వీడియోలను మీ అందరికి అందిస్తున్నాం. 

ఈ కోర్సులో భాగంగా ముసాయిదాకు సంబంధించిన సంక్షిప్త చరిత్ర, రాజ్యాంగ మౌలిక స్వరూపం, ప్రాధమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థ, కాలగమనంలో వచ్చిన, వస్తున్న సమకాలీన సమస్యల్ని చర్చిస్తాం.  ఈ ప్రయత్నంలో ఎందరో నిపుణులు, విద్యావేత్తలు, న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Orientation Programme Link- ఓరియంటేషన్ ప్రోగ్రామ్ లింక్ - Click Here 

మాడ్యూల్స్ మరియు ఎపిసోడ్‌ల వివరాలు : 

మాడ్యూల్ నంబర్

మాడ్యూల్ పేరు

ఎపిసోడ్ నంబర్

ఎపిసోడ్ టైటిల్

స్పీకర్

Video Links

01

భారత రాజ్యాంగం మరియుదానిచరిత్ర

01

మనకు రాజ్యాంగంఎందుకు అవసరం?

ప్రొ. ఎన్. వాసంతి,

ప్రొ. కృష్ణ దేవ రావు,

ప్రొ. ఎ. లక్ష్మీనాథ్

Click Here to View 

02

రాజ్యాంగం ఎప్పుడు ఉద్భవించింది?

ప్రొ. ఎన్. వాసంతి

Click Here to View

03

రాజ్యాంగ ప్రస్తావన

ప్రొ. కృష్ణ దేవ రావు,

ప్రొ. ఎ. లక్ష్మీనాథ్

Click Here to View

04

రాజ్యాంగ సభ చర్చలు

ప్రొ. ఎన్. వాసంతి

ప్రొ. జి. బి. రెడ్డి

Click Here to View

02

ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు

05

మానవ హక్కులుమరియు పౌర హక్కులు

ప్రో. సీతారామం కాకరాల

Click Here to View

06

సమానత్వపు హక్కులు

ప్రొ. వై. ఆర్.హరగోపాల్ రెడ్డి

Click Here to View

07

సమాచార హక్కు

ప్రొ. ఎం. శ్రీధర్ ఆచార్యులు

Click Here to View

08

జీవించే హక్కు, అరెస్ట్, నిర్భంధం

ప్రొ. కృష్ణ దేవ రావు

Click Here to View

09

పర్యావరణ హక్కు

ప్రొ. వి.రాజ్యలక్ష్మి

Click Here to View

10

అదేశిక సూత్రాల ప్రాముఖ్యత

ప్రొ. ఎం. విజయ చంద్ర

Click Here to View

11

విద్యా హక్కు

ఎం. వెంకట్ రెడ్డి

Click Here to View

12

ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు

ప్రో. సీతారామం కాకరాల

Click Here to View

13

భూమి హక్కులు

ఎం. సునీల్ కుమార్

Click Here to View

14

వికలాంగుల హక్కులు

సాయి పద్మ

Click Here to View

03

సమాఖ్య వ్యవస్థ

15

సమాఖ్య లక్షణాలు

ప్రో. టి .వి. సుబ్బారావు

Click Here to View

16

డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్

ప్రొ. ఎ. లక్ష్మీనాథ్

Click Here to View

17

ఫిస్కల్ ఫెడరలిజం

ప్రొ. ఎ. లక్ష్మీనాథ్

Click Here to View

18

జి.ఎస్.టి (GST)

ప్రొ. ఎన్. వాసంతి

Click Here to View

19

వికేంద్రికరణ మరియు పంచాయితీ రాజ్

ప్రొ. ఎన్. వాసంతి

 

Click Here to View

20

ఎమర్జెన్సీ పవర్స్

ప్రొ. ఎ. లక్ష్మీనాథ్

Click Here to View

21

5 వషెడ్యూల్ మరియు 6 వ షెడ్యూల్ ప్రాంతాలు

ఎం. సునీల్ కుమార్

Click Here to View

22

ఎన్నికల కమిషన్

ప్రొ. ఎన్. వాసంతి

Click Here to View

04

రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం, ప్రాముఖ్యత

23

రాజ్యాంగ సవరణలు

ప్రొ. ఎన్. వాసంతి,

ప్రొ. ఎ. లక్ష్మీనాథ్

Click Here to View

24

ప్రాథమిక నిర్మాణం దాని మూలాలు

ప్రొ. ఎన్. వాసంతి

Click Here to View

25

ప్రాథమిక నిర్మాణం

ప్రో. టి .వి. సుబ్బారావు

Click Here to View

26

న్యాయమూర్తుల నియామకం

ప్రో. టి .వి. సుబ్బారావు

Click Here to View

27

సెక్యులరిజం

ప్రో. టి .వి. సుబ్బారావు

Click Here to View

05

సమకాలీన సమస్యలు, చర్చలు

28

హ్యాండ్‌బుక్ ఆన్ కొంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్

ప్రొ. ఎన్. వాసంతి.,

జస్టిస్. జి. రాధారాణి

Click Here to View

29

గవర్నర్ పాత్ర

ప్రో. డా. టి .వి. సుబ్బారావు

Click Here to View

30

‘యూనక్ యాక్ట్’ పై తెలంగాణ హైకోర్టు తీర్పు

ప్రొ. ఎన్. వాసంతి.,

కార్యకర్త వైజయంతి వసంత మొగ్లీ, న్యాయవాది సమీర్ అహ్మద్ రజా

Click Here to View

31

డిఫెక్షన్ లా

డా. మంగారి రాజేందర్

Click Here to View

32

బెయిల్ హక్కు

డా. మంగారి రాజేందర్

Click Here to View